మరోసారి ప్రథమ స్థానాల్లో....! 22 d ago
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి తెలియనివారు ఉండరు. ఈ సంస్థకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ప్రజలకు ఆసక్తే . అందువల్ల మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటుంది. 2024 ఏడాదికి గాను విజికీ వెలువరించే న్యూస్ స్కోర్ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో నిలిచింది. అన్ని ఫైనాన్స్ కంపెనీల కంటే ఎక్కువగా వార్తల్లో కనిపించిన రిలయన్స్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచిందని విజికీ వివరించింది.